Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వైపు ఎందుకు జనం చూస్తున్నారు?
ఆగస్టు 15 సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతలు ఏం మాట్లాడారు? పవన్ ఏం మాట్లాడారు.? చూస్తే ఈ ఒక్కటి చాలు నాయకుడికి ఎందుకు కనెక్ట్ అవుతున్నారని తెలుసుకోవడానికి దోహదపడుతుంది.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆలోచనలు భావాలు.. విభిన్నంగా ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రజలు ఆలోచింప చేసే విధంగా పవన్ చేసే వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి. అది దేశాభిమానం అయినా జాతీయ దృక్పథం అయినా.. సమస్యలను సృశించే విధానం అయినా.. చాలా జాతీయ భావాలు కలిగి ఉంటారు.
ఆగస్టు 15 సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతలు ఏం మాట్లాడారు? పవన్ ఏం మాట్లాడారు.? చూస్తే ఈ ఒక్కటి చాలు నాయకుడికి ఎందుకు కనెక్ట్ అవుతున్నారని తెలుసుకోవడానికి దోహదపడుతుంది.
పవన్ ప్రసంగం చూస్తే రాజ్యాంగాన్ని ప్రస్తావించాడు. రాజ్యాంగ విలువలు, స్త్రీ శక్తి ని ఫోకస్ చేశారు. ప్రజల హక్కులు బాధ్యతల గురించి విడమరిచి చెప్పాడు. ఒక విధంగా ఇన్నాళ్లకు ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చే నాయకుడు దొరికాడు. అందుకే ప్రజల కనెక్ట్ అవుతున్నారు. అందుకే ప్రజలు పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఏపీలో పవన్ కళ్యాణ్ రాజకీయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..