Telugu Film Industry: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇండస్ట్రీ పెద్దగా ఎవరు ఉండాలి అంటే..?

ఇక ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ కి చిరంజీవి అంతో ఇంతో సొల్యూషన్ చెప్తూ వస్తున్నాడు.కొంత మంది కి సహాయం కూడా చేస్తూ వస్తున్నాడు అయితే చాలా రోజుల నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే దానిమీద చాలా రకాలైన చర్చలు సాగాయి.

  • Written By: Gopi
  • Published On:
Telugu Film Industry: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇండస్ట్రీ పెద్దగా ఎవరు ఉండాలి అంటే..?

Telugu Film Industry: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరో ల్లో చాలా మంది హీరో లు వాళ్ళ స్వార్థం కోసం ఇండస్ట్రీ ని అసలు పట్టించుకోకుండా ఎంత సేపు వాళ్ళ సినిమాలే బాగుండాలి అని చూస్తూ ఉంటారు కానీ ఒకప్పుడు దాసరి నారాయణ్ రావు లాంటి పెద్ద డైరెక్టర్లు కూడా ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషన్ కి ఏ ప్రాబ్లమ్ వచ్చిన దగ్గరుండి ఆయనే సాల్వ్ చేసేవాడు. కానీ ఆయన తరువాత ఇండస్ట్రీ కి పెద్ద అనే ఒక వ్యక్తి ఇప్పుడు లేకపోవడం వల్ల ఇండస్ట్రీ లో చాలా మంది చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఎదురుకుంటున్నారు.వాటిని ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియక వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు నిజానికి ఇలాంటి ఒక దీనా పరిస్థితి లో ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇక మా అధ్యక్షుడు గా గెలిచినా మంచు విష్ణు అయితే ఇప్పటి వరకు మా కి ఏం చేసాడో ఆయనకే తెలియాలి అని సినీ పెద్దలు కూడా వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…

ఇక ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ కి చిరంజీవి అంతో ఇంతో సొల్యూషన్ చెప్తూ వస్తున్నాడు.కొంత మంది కి సహాయం కూడా చేస్తూ వస్తున్నాడు అయితే చాలా రోజుల నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే దానిమీద చాలా రకాలైన చర్చలు సాగాయి. చాలా మంది చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద గా ఉండాలి అని చెప్పినప్పటికీ మోహన్ బాబు వర్గం మాత్రం మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్దగా ఉండాలి అని అనడం తో ఆ ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనేది ఎవరికి తెలియకుండా అయిపోతుంది.ఇక చిరంజీవి మాత్రం ఓపెన్ గా నాకు చాతనైనా సాయం చేస్తాను దానికోసం నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండాల్సినవసరం లేదు అని కూడా చెప్పడం జరిగింది.

ఇక చిరంజీవి కరోనా టైం లో కూడా చాలా మంది సినీ కార్మికులకు చాలా రకాలైన సేవ కార్యక్రమాలు చేయడం జరిగింది. నిజానికి చిరంజీవి నే ఇండస్ట్రీ పెద్ద అనేది అందరికి తెలుసు కానీ కొందరు మాత్రం వాటిని ఒప్పుకోలేక నేను ఇండస్ట్రీ పెద్దను అని చెప్పుకుంటూ తిరుగుతారు.ఇక ఇండస్ట్రీ లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరకాలంటే చిరంజీవిని అఫీషయల్ గా ఇండస్ట్రీ పెద్ద గా ప్రకటిస్తే బాగుటుంది అని సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ ఇప్పుడున్న కుర్ర హీరోలకంటే కూడా చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ రిలీజ్ చేస్తున్నాడు…

ఇక వాళ్ల కొడుకు అయినా రామ్ చరణ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా హీరో గా మారడం ఆయన కూడా మొత్తం టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేయడం చూస్తుంటే చిరంజీవి తర్వాత మళ్లీ మెగాస్టార్ గా రామ్ చరణ్ కూడా అంత స్థాయి కి ఎదుగుతున్నాడు అనే చెప్పాలి.ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చెంజర్ సినిమా చేస్తున్నాడు, అలాగే ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు