టెస్ట్ మ్యాచ్‌ల్లో మొదటి మ్యాచ్‌లోనే అత్యధిక స్కోర్ చేసిన పిన్న వయస్కులు ఉన్నారు.
Photo: Google
లువాన్ డ్రే ప్రీటోరియస్ తన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు.
Photo: Google
తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసి ఎలైట్ జాబితాలో చేరాడు.
Photo: Google
19 సంవత్సరాల 93 రోజుల్లో సెంచరీ చేశాడు.
Photo: Google
Photo:Google
మొహమ్మద్ అష్రఫుల్ 2001లో 17 సంవత్సరాల 61 రోజుల వయస్సులో సెంచరీ చేసి టాప్‌లో ఉన్నాడు.
హామిల్టన్ మనకడ్జా 2001లో 17 సంవత్సరాల 352 రోజుల వయస్సులో సెంచరీ చేసి రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
Photo: Google
సలీం మాలిక్ 18 సంవత్సరాల 323 రోజుల వయస్సులో సెంచరీ చేసి మూడో స్థానంలో నిలిచాడు.
Photo: Google
పృథ్వీ షా 18 సంవత్సరాల 329 రోజుల వయస్సులో తొలి సెంచరీ చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు.
Photo: Google
ఐదో స్థానంలో లువాన్ డ్రే ప్రీటోరియస్ ఉన్నాడు.
Photo: Google