మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. అయితే మీ శరీరం, వెంట్రుకల కోసం కొన్ని పనులు ఇంట్లోనే చేస్తుంటారు.

కానీ ఇంట్లో మీరు చేసుకునే కొన్ని పనుల వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.

ఇంతకీ మీరు ఇంట్లో స్వయంగా చేసుకోవాల్సిన పనులు ఏంటో చూసేయండి.

మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడానికి సరైన చర్మ సంరక్షణ చాలా అవసరం.

చినిగిపోయిన దుస్తువులను కూడ వేసుకోవద్దు. ఇంట్లోనే కదా అని వేసుకోకండి. ముడతలు పడ్డవి కూడా ఇలాగే వేసుకుంటారు. సౌకర్యవంతమైన బట్టలు ధరించండి.

మీ ముఖాన్ని రోజుకు కనీసం రెండుసార్లు కడగాలి. ముఖ్యంగా వేసవిలో ఆరోగ్యకరమైన చర్మం కోసం. ఫేస్ వాష్ చేసుకోవాలి.

చిక్కులు తీయడం, జుట్టు పాడవకుండా ఉండటానికి ప్రతిరోజూ మీ జుట్టుకు కేర్ తీసుకోవాలి.

ఇంట్లో కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు.