Image Source: Google
Image Source: Google
ఆస్ట్రియన్ ద్వీపకల్పంలో ఉన్న హమ్ మధ్యయుగ వాస్తుశిల్పం, గొప్ప చరిత్ర, చాలా తక్కువ మంది జనాభాతో ప్రసిద్ధి చెందింది.
Image Source: Google
2011 జనాభా లెక్కల ప్రకారం, ఆ పట్టణంలో ఉన్న భవనాల్లో కేవలం 30 మంది మాత్రమే నివసించారట. కానీ 2021 నాటికి ఆ సంఖ్య 52కి పెరిగింది.
Image Source: Google
100 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో, ఈ పట్టణం ఒకే గేట్‌వే, రెండు కొబ్లెస్టోన్ సందులు, 20 భవనాలను మాత్రమే కలిగి ఉంటుంది
Image Source: Google
పట్టణ చరిత్ర 11వ శతాబ్దానికి చెందినది. రోమన్ పూర్వ యుగం నుంచి మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలను కలిగి ఉంది.
Image Source: Google
హమ్ ఇరుకైన వీధులు, చారిత్రాత్మక భవనాలు, మనోహరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది.
Image Source: Google
ఈ పట్టణంలో 12వ శతాబ్దంలో నిర్మించిన అందమైన రోమనెస్క్ చర్చి, సెయింట్ జెరోమ్స్ చర్చి కూడా ఉంది.
Image Source: Google
ప్రపంచంలోనే అతి చిన్న పట్టణంగా గిన్నిస్ రికార్డు కూడా సాధించింది ఈ పట్టణం.
Image Source: Google
చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, హమ్ ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను, సందర్శకులను ఆకర్షిస్తుంది
Image Source: Google