యాషికా ఆనంద్  ఈ భామ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..

చేసిన సినిమాలు కొన్నే అయినా ఈమె బాగా పాపులర్ అయ్యింది.

ఈ భామ తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తుంది. మధ్యలో యాక్సిడెంట్ కు గురి అయ్యి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

ఇక ఇప్పుడిప్పుడే మళ్ళీ తమిళ్ లో ఆఫర్స్ అందుకుంటున్న ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడు రెచ్చిపోతూనే ఉంది.

తన హాట్ అండ్ బోల్డ్ అందాలను ఆరబోస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తుంది.

తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎద అందాలను మొత్తం చూపిస్తూ బోల్డ్ షో చేసింది..