లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది.
Photo: Google
ఈ మ్యాచ్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డును సృష్టించాడు.
Photo: Google
ఇంగ్లాండ్ గడ్డపై మొదటి మ్యాచ్‌లో 101 పరుగులు చేశాడు.
Photo: Google
మొదటి మ్యాచ్‌లోనే ఓపెనర్‌గా సెంచరీ చేసిన ప్లేయర్‌గా యశస్వి ఐదో ప్లేస్‌లో ఉన్నాడు.
Photo: Google
మురళీ విజయ్, విజయ్ మంజ్రేకర్, సౌరవ్ గంగూలీ, సందీప్ పాటిల్ తర్వాత యశస్వి ఉన్నాడు.
Photo: Google
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో తన మొదటి టెస్టులో సెంచరీ చేసిన తొలి విదేశీ బ్యాట్స్‌మెన్‌గా యశస్వి రికార్డు సృష్టించాడు.
Photo: Google
ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును కూడా యశస్వి జైశ్వాల్ బద్ధలు కొట్టాడు.
Photo: Google
లీడ్స్‌లో ఇండియా తరఫున సునీల్ గవాస్కర్, క్రిస్ శ్రీకాంత్ భాగస్వామ్య రికార్డును రాహుల్‌తో కలిసి అధిగమించాడు.
Photo: Google
ఓపెనింగ్ భాగస్వామ్యంలో రాహుల్, యశస్వి కలిసి 91 పరుగులు చేశారు.
Photo: Google
ఇలా రికార్డులు బద్దలు కొట్టి ఎలైట్ జాబితాలో చేరాడు.
Photo: Google
FIND OUT MORE