సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఇందులో యశ శివకుమార్ హీరోయిన్ గా నటిస్తోంది.

కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగింది యశ, కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ డిగ్రీ చేసింది.

మోడలింగ్ పై ఆశపుట్టి ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టింది..

2019 మిస్ బెంగళూరు, మిస్ కర్ణాటక ఇంటర్నేషనల్, మిస్ గ్లోరీ గెలాక్సీ టైటిల్స్ గెలుచుకుంది.

కన్నడలో ‘పదవి పూర్వా’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో కేరాఫ్ కంచరపాలెం రిమేక్, శివరాజ్ కుమార్ ‘బైరాగి’లోనూ నటించింది.

తెలుగులో ‘వెయ్ దరువేయ్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.