కొందరు మహిళా బ్యాటర్లు టీ20లో అత్యంత వేగంగా సెంచరీలు చేసి టాప్ ప్లేస్‌లో ఉన్నారు.

Photo: Google

ఇంగ్లాండ్‌పై స్మృతి మందాన తన మొదటి సెంచరీ సాధించింది.

Photo: Google

కేవలం 51 బంతుల్లో సెంచరీ సాధించి ఎలైట్ జాబితాలో చేరింది.

Photo: Google

డియాండ్రే డాటిన్ 2010లో కేవలం 38 బంతుల్లో సెంచరీ చేసి టాప్ ప్లేస్‌లో ఉంది.

Photo: Google

టామీ బ్యూమాంట్ 47 బంతుల్లో సెంచరీ చేసి రెండో స్థానంలో ఉంది.

Photo: Google

హర్మన్ ప్రీత్ కౌర్ 49 బంతుల్లో సెంచరీ చేసి మూడో స్థానంలో ఉంది.

Photo: Google

మెగ్ లాన్నింగ్ 51 బంతుల్లో సెంచరీ చేసి నాలుగో స్థానంలో ఉంది.

Photo: Google

ఈ జాబితాలోనే స్మృతి మందాన చేరి ఐదో స్థానంలో ఉంది.

Photo: Google

ప్రస్తుతం జరుగుతున్న మహిళా టీ20లో మందాన ఈ రికార్డు నమోదు చేసింది. 

Photo: Google