Images source: google
హీరోల కంటే కూడా ఓ విలన్ ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. వామ్మో విలన్ కు కూడా ఇంత క్రేజ్ ఉంటుందా అని అనుకుంటున్నారా?
Images source: google
స్టార్ హీరో యష్ గురించి తెలుసు కదా. కేజీఎఫ్ సినిమాతో ప్రభంజనం సృష్టించాడు. ఈయనే ఆ కాస్టీ హీరో. అవును మీరు విన్నది నిజమే. రామాయణంలో రావణ పాత్ర చేయబోతున్నాడు ఈ స్టార్ హీరో.
Images source: google
నీతీష్ తివారీ రామాయణంలో రావణ పాత్రకు యష్ 200 కోట్లు తీసుకుంటున్నాడట. ఇక రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ 150 కోట్లు తీసుకున్నాడు అని టాక్.
Images source: google
సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ప్రభాస్, కమల్ హాసన్‌ల పారితోషికాలను మించి మరీ యష్ విలన్ పాత్రకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
Images source: google
ప్రభాస్ కల్కి 2898 ADలో విలన్‌గా కమల్ హాసన్ 25-40 కోట్లు మాత్రమే అందుకున్నారు. ఇక ప్రభాస్ ₹80 కోట్లు తీసుకున్నారు.
Images source: google
జవాన్ కోసం షారుఖ్ ఖాన్ 150 కోట్లు తీసుకుంటే.. టైగర్ 3 కోసం సల్మాన్ ఖాన్ కూడా అంతే తీసుకున్నారు. అంటే ఈ ఇద్దరు కూడా యష్ కంటే తక్కువ అందుకున్నట్టే.
Images source: google
ఇదిలా ఉంటే అల్లు అర్జున్, రజనీకాంత్, విజయ్ లు ఈ స్టార్ హీరో కంటే అంటే యష్ కంటే ఎక్కువ అందుకున్నారు. వారి సినిమాకు 200 కోట్లపైగా రెమ్యూనరేషన్ వసూలు చేశారు.
Images source: google
కానీ విలన్ గా యష్ నటించడం ఆశ్చర్యకరం అయితే ఆయన రెమ్యూనరేషన్ మరో షాకింగ్ వార్త అంటున్నారు యష్ అభిమానులు.
Images source: google