https://oktelugu.com/
రోజు నాలుగు ఐదు సార్లు కొందరు మోషన్ కు వెళ్తుంటారు. ఇలా వెళ్తే చాలా మంది టెన్షన్ పడుతుంటారు.

ఎక్కువ సార్లు మోషన్ కు వెళ్లడానికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు.

ఈ సమస్య ఉన్న కొంతమందిలో మలబద్దకం సమస్య కూడా వేధిస్తుంటుంది.

ఒకరోజు మలబద్దకం మరొక రోజు ఎక్కువ సార్లు మోషన్ కు వెళ్లడం వంటివి జరుగుతుంటాయి

పేగులోకి ఆహారం వెళ్లినప్పుడు ఇరిటేషన్ జీర్ణం అవకుండా బయటకు వచ్చేస్తుందట.

ఇలా నిత్యం మోషన్ కు వెళ్తుంటే ఆ వ్యక్తికి నీరసం, సోషల్ లైఫ్ దెబ్బతినడం వంటివి జరుగుతుంటుంది.

ఇలాంటి సమస్య ఉన్న వారు మద్యం సేవించడం మానేయాలి. ఆయిల్ ఉన్న ఫుడ్స్ తక్కువ తినాలి

ఈ సమస్య ఉంటే వైద్యులను సంప్రదించి మందులు వాడటం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.

Read more
Read more