Image Credit : google

నల్లగా, పొడవుగా, మందంగా జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ రసాయన నూనెలు, షాంపూలు కాకుండా ఓ సారి వీటిని ట్రై చేయండి.

Image Credit : google

బ్లాక్ టీ : బ్లాక్ టీలో టానిన్‌లు ఉన్నాయి, ఇవి జుట్టును నల్లగా, షైన్‌ గా మారుస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

Image Credit : google

రోజ్మేరీ : ఈ ప్రసిద్ధ హెర్బ్ దాదాపు ప్రతి చర్మ సంరక్షణలో, జుట్టు ఉత్పత్తిలో సహాయం చేస్తుంది. ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది . దీనివల్ల నల్లని జుట్టును మెరిసేలా కూడా చేస్తుంది.

Image Credit : google

హెన్నా : మహిళలు ఉపయోగించే అత్యంత సాధారణ మూలికలలో ఇది ఒకటి, ఇది మీ జుట్టును నల్లని మెరుపుతో సహజంగా బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది.

Image Credit : google

ఆమ్లా :  ఆమ్లా మంచి కండిషనింగ్ లా ఉపయోగపడుతూ.. జుట్టును నల్లగా చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

Image Credit : google

కొబ్బరి : దక్షిణ భారతదేశంలో సాధారణంగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తుంటారు. దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. మంచి ఫలితాలను అందిస్తుంది.

Image Credit : google

మందార : పువ్వులను నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం మీ నూనెతో ఆ నీటిని కలపి జుట్టుకు పట్టించండి. జుట్టు తెల్లగా ఉంటే కచ్చితంగా నల్లగా మారుతుంది.

Image Credit : google

నువ్వులు : విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే నువ్వుల నూనె కూడా మీ జుట్టు నెరసి రాకుండా చేస్తుంది. ఈ నూనెను ఆలివ్ లేదా బాదం నూనెతో కలిపి జుట్టుకు పట్టించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.