Image Credit : pexels
Image Credit : pexels
ఉద్యోగం వల్ల జీతం మాత్రమే కాదు ఉద్యోగి శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. మంచి ఉద్యోగం ఉన్నప్పుడు ఉద్యోగి తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు.
Image Credit : pexels
పని గంటలు తక్కువ అదే విధంగా వార్షిక సెలవులు ఎక్కువనట డెన్మార్క్ లో. అయితే కోపెన్‌హాగన్ ఉన్నత జీవన ప్రమాణాలు, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో ముందుందట.
Image Credit : pexels
కావాల్సిన సెలవులు ఆరోగ్యకరమైన జీవనశైలితో సహా బలమైన సామాజిక విధానాలతో, ఫిన్‌లాండ్ హెల్సింకి పని-జీవిత సమతుల్యతకు ప్రధాన ఉదాహరణగా చెబుతుంటారు.
Image Credit : pexels
అధిక జీవన ప్రమాణాలు, సౌకర్యవంతమైన పని ఏర్పాట్లను అందిస్తూ, స్టాక్‌హోమ్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. కార్మికులకు 25 రోజుల వార్షిక సెలవులను అందిస్తుంది ఈ నగరం.
Image Credit : pexels
అధిక జీవన ప్రమాణాలు, అనువైన పని వేళలకు ప్రసిద్ధి చెందిన ఓస్లో పని-జీవిత సమతుల్యతలో ఉన్నత స్థానంలో ఉంది.
Image Credit : pexels
రిలాక్స్డ్ వాతావరణం, బలమైన ఆర్థిక వ్యవస్థతో, ఆక్లాండ్ కార్మికులు వారానికి సగటున 26.3 గంటలు పని చేస్తూ.. వార్షిక సెలవులు కూడా అనువుగా పొందుతున్నారు.
Image Credit : pexels
స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్ సహజ సౌందర్యాన్ని సులభంగా యాక్సెస్ చేస్తుంది, అంతేకాదు 25 రోజుల వార్షిక సెలవులను అందిస్తుంది, ఉద్యోగం-జీవిత సమతుల్యతను కాపాడుకోవడానికి అనువైనది ఈ నగరం.
Image Credit : pexels
ఐస్‌లాండ్‌లోని రేక్‌జావిక్ ప్రకృతి ప్రేమికులకు పర్ఫెక్ట్ ప్లేస్. 24 రోజుల వార్షిక సెలవును అందిస్తూనే పని-జీవిత సమతుల్యతను ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలకు మద్దతు ఇస్తుంది ఈ నగరం.
Image Credit : pexels
అధిక జీవన నాణ్యత, సాంస్కృతిక దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన వియన్నా ఉదారంగా వార్షిక సెలవులు, విశ్రాంతి కోసం ప్రసిద్ది చెందింది.