ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి.

ఫైబర్ బ్రోకలీలో పుష్కలంగా ఉంటుంది.  యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే  ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండి శ్వాస తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. 

బ్రకోలీతో పాటు క్యారెట్ కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి

క్యారెట్ లో విటమిన్ ఏ, సీ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు గాలి లంగ్స్ లోకి చేరకుండా అడ్డుకుంటాయి.

వీటితో పాటు దానిమ్మ ను ఎక్కువగా తింటూ ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడానికి బాగా ఉపయోగపడుతాయి. 

దీంతో చెడు రక్తం తొలగిపోయి శ్వాస తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

అలాగే పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమే ఇది తినడం వల్ల శరీరంలో ఎటువంటి  ఇబ్బందులున్నా తొలగిస్తాయి.