Image Source: Google
Image Source: Google
1. ఆపిల్: ఆపిల్స్ విటమిన్లు, ఫైబర్, ఖనిజాలతో నిండి ఉంటాయి. అంతేకాదు ఇవి డిటాక్స్ ను సులభం చేసే ఫైటోకెమికల్స్ & పెక్టిన్‌లను కలిగి ఉంటాయి. జీర్ణక్రియకు కూడా ఉపయోపగడతాయి.
Image Source: Google
2. నిమ్మకాయ: నిమ్మకాయలు చాలా చక్కని డిటాక్స్ లు అనిచెప్పవచ్చు. అవి విటమిన్ సితో నిండి ఉంటాయి. ఉదర సంబంధ సమస్యలను పరిష్కరించి మీ సిస్టమ్‌ను శుభ్రపరచడంలో సహాయపడతాయి.
Image Source: Google
3. బెర్రీలు: బెర్రీల నుంచి ఎక్కువ ప్రయోజనం పొందడానికి, వాటిని కాస్త చూర్ణం చేయాలి. అదనపు డిటాక్స్ బూస్ట్ కోసం వీటిని ఓట్స్ తో కలిపి తింటే మరింత మంచిది.
Image Source: Google
4. పైనాపిల్: పైనాపిల్స్‌లో బ్రోమెలైన్ పుష్కలంగా ఉంటుంది, ఇది ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.
Image Source: Google
5. బొప్పాయి: బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను సున్నితంగా చేస్తుంది.
Image Source: Google
6. దానిమ్మ: విటమిన్ సి, ఫైబర్‌తో నిండి ఉంటాయి దానిమ్మపండ్లు. ఇవి మీ హృదయాన్ని సంతోషంగా ఉంచి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి.
Image Source: Google