బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏమిటి

బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ విండోస్ కంప్యూటర్ సిస్టమ్‌లను ప్రభావితం చేసింది. ఇదొక ప్రధాన సాంకేతిక సమస్య.

Image Credit : google

క్రౌడ్‌స్ట్రైక్ 'ఫాల్కన్ సెన్సార్' అప్‌డేట్ కారణంగా సంభవించిన మైక్రోసాఫ్ట్ లోపం, ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్స్, బ్యాంకులు, స్టాక్ మార్కెట్‌లు, ఇతర వ్యాపారాలను ప్రభావితం చేసింది.

Image Credit : google

బ్లూ స్క్రీన్ ఎర్రర్‌లు, బ్లాక్ స్క్రీన్ ఎర్రర్‌లు లేదా స్టాప్ కోడ్ ఎర్రర్‌లు అని కూడా దీనికి పేరుంది, కొన్ని సార్లు షట్ డౌన్ చేయడానికి లేదా రీస్టార్ట్ చేసే సమయంలో ఇది సంభవించవచ్చు.

Image Credit : google

ఇది ఎటువంటి హెచ్చరిక లేకుండా వస్తుంది. సేవ్ చేయకపోతే ఆ ఫైల్స్, మీరు చేసిన వర్క్ మొత్తం పోతుంది. సాఫ్ట్‌వేర్ లోపం లేదా హార్డ్‌వేర్‌ సమస్యల వల్ల BSODలు ఏర్పడతాయి

Image Credit : google

BSOD హార్డ్‌వేర్‌ సమస్య కారణంగా కూడా విండోస్ కెర్నల్ స్థాయిని దెబ్బతీయవచ్చు. దీని వల్ల పూర్తి సిస్టమ్ కూడా పాడవుతుంది.

Image Credit : google

తెల్లటి  అక్షరాలతో కూడిన నీలిరంగు తెర కనిపించి రికవరీ అంటూ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. రీస్టార్ట్ పీసీ అని షట్ డౌన్ అని అడుగుతుంది.

Image Credit : google

దీన్ని పరిష్కరించడానికి సిస్టమ్ పనిచేయకపోతే  యాప్‌లో అందుబాటులో ఉన్న బ్లూ స్క్రీన్ ట్రబుల్షూటర్‌ని ఉపయోగించండి.

Image Credit : google

Windowsలో గెట్ హెల్ప్ యాప్‌ను ఓపెన్ చేయండి. దీని ద్వారా సహాయం పొందండి.ఇందులో ట్రబుల్ షూట్ BSOD ఎర్రర్" అని టైప్ చేయండి

Image Credit : google

ఆ తర్వాత మీకు కావాల్సిన సహాయం పొందండి. యాప్‌లో అందించిన దశల వారీ సూచనలను అనుసరించి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి.

Image Credit : google