ప్రతి రోజు ఎన్నో వార్తలు చదువుతుంటారు.  కొన్ని విషయాలను తెలుసుకుంటారు.

అందులో గుర్తుండేవి కూడా చాలా ఉంటాయి. మరి ఈ వారం హైలెట్ గా నిలిచిన వీటి గురించి  ఓ సారి తెలుసుకుందాం.

జొమాటో: జొమాటో డెలివరీ బాయ్ ఆహారాన్ని దొంగిలించాడని ఆరోపిస్తూ బెంగళూరు ఇంటి యజమాని X లో CCTV ఫుటేజీని పంచుకున్నారు.

 పాకిస్థానీ స్ట్రీట్ ఫుడ్‌: US-యూట్యూబర్ లాహోర్ స్ట్రీట్ ఫుడ్ ను తింటూ పాకిస్తానీ దుస్తులలో కనిపించారు.

స్విట్జర్లాండ్:  స్విట్జర్లాండ్‌లోని రెస్టారెంట్ లో మహిళా సిబ్బంది భారతీయ సాంప్రదాయ దుస్తులలో  కనిపించింది. సల్వార్ వేసుకొని వడ్డించడంతో కస్టమర్లు ఆనందించారు.

జొమాటో: జొమాటో ఆన్‌లైన్ ఆర్డర్‌లను తెలుసుకోవడానికి 'లైవ్ ఆర్డర్ కౌంట్' చేసింది. దీనికి కస్టమర్లు ఎగబడి మరీ బుకింగ్స్ చేసుకున్నారట.

గులాబ్ పకోడా: ఒక విక్రేత గులాబ్ పకోడాలను పిండిలో ముంచి, వాటిని డీప్ ఫ్రై చేయడం వైరల్ గా మారింది.