మనిషికి నిద్ర చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమైన నిద్ర అవసరం. మరి ఎవరు ఎన్ని గంటలు నిద్ర పోవాలో తెలుసా?

Image Credit : google

అప్పుడే పుట్టిన పిల్లలు 12-18 గంటలు నిద్ర పోవాలి.

Image Credit : google

మూడు నుంచి 11 నెలల మధ్య పిల్లలకు 14-15 గంటల నిద్ర చాలా అవసరం.

Image Credit : google

1-3 సంవత్సరాల వయసున్న పిల్లలు 12-14 గంటల సమయం అవసరం.

Image Credit : google

3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు తప్పనిసరిగా 11-13 గంటలు నిద్రపోవాలి.

Image Credit : google

5 నుంచి 10 ఏళ్ల లోపు పిల్లలు 10-11 గంటలు నిద్రకు కేటాయించాలి.

Image Credit : google

11 నుంచి 17 ఏళ్ల వయసు వారికి 8-9 గంటల నిద్ర అవసరం ఉంటుంది.

Image Credit : google

17 సంవత్సరాల పైబడిన వారు తప్పనిసరిగా 7-9 గంటల నిద్ర అవసరం.

Image Credit : google