నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో తెలుసుకుందాం..!

Image Credit : google

ఉదయం నిద్ర లేచిన వెంటనే మన ధర్మశాస్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన అహల్య, ద్రౌపది, కుంతి, తారా, మండోదరి పేర్లను తలుచుకోవాలి. వీరిని పంచకన్యలు అంటారు.

Image Credit : google

ఉదయం నిద్ర లేచిన తరువాత వెంటనే రెండు చేతులు పట్టుకుని కరాగ్రే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే బ్రహ్మ ప్రభాతే కరదర్శనం అని మంత్రాన్ని పఠిస్తే మంచిది. 

Image Credit : google

ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి. 

Image Credit : google

లేచిన తరువాత భూదేవికి నమస్కారం చేసుకోవడం మరవద్దు. మొదటి అడుగు వేయగానే భూదేవిని నమస్కరించుకోండి.

Image Credit : google

ఈ రోజుల్లో అందరు లేవగానే సెల్ ఫోన్ చూస్తున్నారు. దీంతో నెగెటివ్ ఎనర్జీ వస్తుందని తెలిసినా వదలడం లేదు. 

Image Credit : google

ఉదయం నిద్ర లేచాక ముఖం కడుక్కుని భగవంతుడిని పూజిస్తే మన పనులు బాగా జరుగుతాయి. 

Image Credit : google

ఉదయం నిద్ర లేచాక ముఖం కడుక్కుని భగవంతుడిని పూజిస్తే మన పనులు బాగా జరుగుతాయి. 

Image Credit : google