https://oktelugu.com/

భారతీయులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే ఆహారం చద్దన్నం.. చద్దన్నంతో పోటాషియం, కాల్షియంతో పాటు 15 రెట్ల విటమిన్లు శరీరానికి అందుతాయి. 

Image Credit : google

చద్దన్నం ను భారత్ లో వివిధ భాషల్లో వేరే వేరే పేర్లతో పిలుస్లారు..

Image Credit : google

బెంగాలీ (పశ్చిమ బెంగాల్) భాషలో దీనిని ‘ఫాంటా భాట్’ అని పిలుస్తారు. 

Image Credit : google

ఒరియా (ఒడిశా) భాషలో ‘ఫఖాలా’ అని అంటారు..

Image Credit : google

అసోమియా (అస్సాం)లో ‘పోయిటా భాట్’ గా పేర్కొంటారు..

Image Credit : google

భోజ్ పురి (బీహార్), నాగ్ పురి, కొర్తా ( జార్ఘండ్) లో ‘బసియా భాట్’ అని పిలుస్తారు. 

Image Credit : google

తమిళ్ (తమిళనాడు)లో ‘కంజి’ అని అంటారు..

Image Credit : google

తెలుగులో  (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) చద్దన్నం అని అంటారు

Image Credit : google