Image Credit : pexels
ఉన్నట్లుండి గుండె కొట్టుకోవడం ఆగిపోతున్నాయి. దీంతో ఉన్నపళంగా ప్రాణాలు పోతున్నాయి.
Image Credit : pexels
గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఇవి రావడానికి కారణాలేంటి? అనే విషయాల గురించి భయానకమైన పరిస్థితులు వస్తున్నాయి.
Image Credit : pexels
గుండె జబ్బులు పూర్వం రోజుల్లో యాభై ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు పాతికేళ్లకే వస్తున్నాయి.
Image Credit : pexels
మనం తీసుకునే ఆహారాలే మనకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఆహారంలో ఉప్పు శాతం పెంచుకుంటూ తింటే గుండె జబ్బులు వస్తాయి.
Image Credit : pexels
బేకరీ ఫుడ్స్ తీసుకుంటున్నారు. మద్యం విచ్చలవిడిగా తాగుతున్నారు.
Image Credit : pexels
పట్టుమని పాతికేళ్లు కూడా లేకున్నా మద్యం తాగడంతో అవయవాలు దెబ్బతింటున్నాయి.
Image Credit : pexels
గుండె ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన ఆహారాలు తీసుకోవడం లేదు. ఫలితంగానే గుండె జబ్బుల ముప్పు కలవరపెడుతోంది.
Image Credit : pexels