చిన్నారులను ఏ వయసు నుంచి విడిగా పడుకోవడం అలవాటు చేయాలనేది తెలుసుకుంటే మంచిది.  

Image Credit : pexels

పిల్లలను విడిగా పడుకోబెట్టడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోవాలి.

Image Credit : pexels

చిన్నారికి మూడు నెలల వయసు వచ్చినప్పటి నుంచి దూరంగా పడుకోబెట్టాలి.

Image Credit : pexels

ఏడాది దాటిన పిల్లల్ని ప్రత్యేక గదిలోనే పడుకోబెట్టాలి. రాత్రంతా వదిలేయకుండా అప్పుడప్పుడు వెళ్లి గమనించాలి. 

Image Credit : pexels

మధ్యమధ్యలో గమనించి వారి అవసరాల తీరుస్తూ ఉండాలి. మీ చిన్నారి పడుకున్న గదిలో ఓ కెమెరా అమర్చి పర్యవేక్షించాలి.

Image Credit : pexels

గదిలో వారికి ఇష్టమైన పెయింటింగ్స్, వాల్ హ్యాంగింగ్స్, థీమ్ బెడ్, బొమ్మలు ఇతర అలంకరణ వస్తువులు గదిలో ఉంచుకోవాలి.

Image Credit : pexels

పిల్లల్ని భయపెట్టే సినిమాలు, హారర్ సినిమాలు చూపించకూడదు. 

Image Credit : pexels

పిల్లలు ఒంటరిగా పడుకోకపోతే కొన్ని రోజులు వారితో పడుకున్నట్లు అలవాటు చేయాలి.

Image Credit : pexels