అనంత్-రాధిక పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా వధువు రాధిక మర్చంట్ ను పెళ్లి కూతురు చేస్తున్న ఫొటోలు చూడముచ్చటగా ఉన్నాయి..

Image Credit : Instagram

వధువు రాధిక తెల్లటి చీరలో, ఎరుపు జాకెట్ లో నవవధువులా ముస్తాబై వచ్చేసింది..

Image Credit : Instagram

వరుడు అనంత్ తో కలిసి వెండి జ్యువెల్లరీ ధరించి వధువు రాధిక స్పెషల్ థిక్ వాయిలేట్ కలర్ లెహంగాలో కదిలి వచ్చింది..

Image Credit : Instagram

వరుడు అనంత్, రాధిక కలిసి కోలాటం ఆడి ఆడిపాడారు.

Image Credit : Instagram

వధువు రాధిక, తన స్నేహితురాళ్లతో కలిసి ఆడిపాడారు.

Image Credit : Instagram

డ్యాన్స్, ముత్యాల ముగ్గు ఆటపాటలతో సందడి చేశారు

Image Credit : Instagram

పెద్దల వద్ద కూర్చొని మహిళలతో కలిసి రాధిక అనుభూతులు పంచుకున్నారు.

Image Credit : Instagram

పెళ్లి కూతురు డ్రెస్ లో భారీ జ్యువెల్లరీతో రాధిక క్లోజప్ షాట్స్ అదిరిపోయేలా ఉన్నాయి..

Image Credit : Instagram

 మెరూన్ కలర్ ఫుల్ డిజైనర్ డుస్తుల్లో రాధిక ముగ్ధమనోహరంగా ఉంది. 

Image Credit : Instagram