https://oktelugu.com/

జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? జస్ట్ సింపుల్..

Images source : google

జ్ఞాపకశక్తి ని పెంచుకోవాలి అనుకుంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది అంటున్నారు నిపుణులు.

Images source : google

ప్రతి రోజు చదరంగం, సుడోకు, క్రాస్ వర్డ్, పజిల్స్ వంటి గేమ్స్ ఆడాలి.

Images source : google

మీరు నేర్చుకున్న విషయాన్ని ఇతరులకు కూడా నేర్పించండి. దీని వల్ల మరింత గుర్తుంటుంది.

Images source : google

అవసరమైన సమాచారన్ని డిఫరెంట్‌గా బొమ్మల ఆధారంగా, ప్రజంటేషన్స్, గ్రాఫ్‌ల ద్వారా నేర్చుకోవడానికి ట్రై చేయండి.

Images source : google

ఆడియోస్ వినడం, ప్రజంటేషన్లకు అటెండ్ అవ్వడం వల్ల కూడా మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది.

Images source : google

చదివిర దాన్ని కొందరు మళ్లీ చదవరు. కానీ మళ్లీ మళ్లీ చదవడం వల్ల ఎక్కువ గుర్తు ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది.

Images source : google

స్నేహితులతో చర్చిస్తూ ఉండండి. దీని వల్ల మరింత ఎక్కువ జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

Images source : google