https://oktelugu.com/
విష్ణుప్రియ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. గతంలో కంటే దారుణంగా అందాలతో రెచ్చిపోతోంది.
కేవలం అందాలను చూసుకుని మాత్రమే అవకాశాల కోసం ట్రై చేయాలని చూస్తోంది.
పోవే పోరా వంటి షోతో సుధీర్ తో పాటు హోస్ట్ గా చేసి యూత్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ షోతోనే బాగా పాపులర్ అయిందని చెప్పుకోవాలి.
వరుసగా కవర్ సాంగ్స్ చేస్తూ వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు రావడంతో అటువైపు ద్రుష్టి పెట్టింది.
ప్రస్తుతం సినిమాల్లో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఇక మరిన్ని ఛాన్సుల కోసం మరోసారి రెచ్చిపోయింది ఈ భామ.
తాజాగా పైటను పక్కకు జరిపి మరీ ఎత్తైన ఎద అందాలతో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇచ్చింది.