బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ అందాల విందులో తగ్గెదేలే అంటోంది..

తన దైన శైలిలో బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తోంది.

ఛాన్స్ ఇస్తే వెండితెరపై కూడా రాణిస్తానంటూ హింట్ ఇస్తోంది.

గ్లామర్ షోకు సిద్దమేనంటూ తన ఫొటో షూట్లతో మేకర్స్ కి హింటిస్తోంది.

విష్ణుప్రియ నెట్టింట్లో షేర్ చేసిన ఫొటోలకు నెట్టింట్ల కుర్రకారు షేక్ అవుతున్నారు.

విష్ణుప్రియ ఫోటోలకు నెటిజన్లు తెగ లైకులు, షేర్లు చేస్తున్నారు. 

మరీ ఈ అమ్మడి శ్రమను మేకర్స్ గుర్తిస్తారో లేదో చూడాలి.

Thank u For Watching