https://oktelugu.com/

స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ రెండోకూతురు హయవాహిని నిశ్చితార్థం విజయవాడలో ఘనంగా జరిగింది..

విజయవాడకు చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీతో వియ్యం కుదిరినట్లు సమాచారం. ఈ క్రమంలో విజయవాడలో నిశ్చితార్థం వేడుక ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో విజయవాడలో నిశ్చితార్థం వేడుక ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో చిరంజీవి, మహేష్ బాబు దంపతులు సందడి చేశారు.

కుటుంబ సభ్యులైన నాగ చైతన్య, రానా కూడా ఈ వేడుకలో సందడి చేశారు.

ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి..