https://oktelugu.com/

పెళ్లి తర్వాత ఫస్ట్ టైం లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఒక ఫొటో షూట్ లో కలిసి కనిపించారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో లావణ్య తన మెరూన్ కలర్ లెహంగాలో ఈ ఫొటో షూట్ లో దర్శనమిచ్చింది.

ఇక భర్త లావణ్య చొక్కా గుండీలు పెడుతూ నవ్వులతో ముంచెత్తింది.

ఈ జంట ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జంట చూడచక్కగా ఉందంటూ అందరూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.