https://oktelugu.com/

వాము vs సోంపు: ఏది ఆరోగ్యకరమైనది?

Images source: google

వాము, సోంపు గింజలు రెండు కూడా గ్యాస్, ఉబ్బరం, అజీర్ణంతో బాధ పడేవారికి ఉపశమనం కలగిస్తాయి.

Images source: google

కానీ వాము జీర్ణ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండే థైమోల్ అనే మరిన్ని సమ్మేళనాలను కలిగి ఉండవచ్చు.

Images source: google

రెండింటిలోనూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి వాపును తగ్గిస్తాయి.

Images source: google

వాము పోషకాల శోషణలో సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గించే లక్ష్యాలకు సహాయపడే కొవ్వును తగ్గిస్తుంది.

Images source: google

నివేదిక ప్రకారం, సోంపు కంటే వాములో కొంచెం ఎక్కువ పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం వంటివి లభిస్తాయి

Images source: google

సోంపు తీపి వల్ల రుచిని యాడ్ చేయడానికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది.

Images source: google

రెండింటికి కూడా వాటి ఇతర లక్షణాలు ఉన్నాయి. సపరేట్ గా మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి.

Images source: google