హీరోయిన్ వాణి కపూర్ సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది.

తాజాగా బ్లాక్ మ్యాక్సీ డ్రెస్‌లో ధరించి ఎద అందాలు చూపించి సెగలు రేపింది..   సిల్హౌట్ బొమ్మలా చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది.

చిక్ హై బన్ ధరించి పింక్ కలర్ లిప్‌స్టిక్‌తో వాణి లుక్‌ చూస్తే చమటలు పట్టడం ఖాయం.

రణబీర్ కపూర్‌తో కలిసి ఆమె చివరి సినిమా "శంషేరా" నటించింది.  ఈ చిత్రం బాక్సాఫీస్ సరిగా ఆడలేదు.

సోషల్ మీడియాలో మాత్రం వాణి కపూర్ అందాలతో ఫ్యాషన్ ఔత్సాహికులను ఆకర్షిస్తూనే ఉంటోంది.