బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ అందాల అరాచకం చేస్తోంది.0. బోల్డ్ , హాట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో వదులుతోంది.

వాణి మరోసారి తన అద్భుతమైన అందాలను అంగాంగ ప్రదర్శన చేసింది.

మెరిసే ఊదా రంగు డెనిమ్ ప్యాంట్‌తో జతగా పసుపు రంగు బ్రాలెట్‌ను ధరించి ప్యాంట్ ఓపెన్ బటన్‌లు చేసి షాకిచ్చింది.