బలమైన ఎముకలు, దంతాలు, జుట్టుకు కాల్షియం అవసరం చాలా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు కూడా సహాయపడుతుంది.
Image Credit : google
పాల ఉత్పత్తుల్లో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. మీకు పాలు నచ్చకపోతే ఈ కింద కొన్నింటి గురించి తెలిపాము. వాటిని తీసుకోండి. ఫుల్ కాల్షియం లభిస్తుంది.
Image Credit : google
నువ్వులు: నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. వాటిని మీ సలాడ్లు, రోటీలు, రొట్టెలపై చల్లుకోవచ్చు. లేదంటే టడ్డూలు, గర్జలు వంటివి కూడా చేసుకోని తినవచ్చు.
Image Credit : google
రాజ్ గిరా: రాజ్‌గిరా లో కూడా అధికంగా కాల్షియం ఉంటుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పురాతన ధాన్యం శరీరానికి మంచి కాల్షియంను కూడా అందిస్తుంది.
Image Credit : google
రాజ్మా: ప్రొటీన్ మాత్రమే కాదు, రాజ్మా కాల్షియానికి గొప్ప మూలం కూడా. కాబట్టి, ఆరోగ్యకరమైన ఎముకలను పొందడానికి మీకు ఇష్టమైన రాజ్మా చావల్‌ను తినండి.
Image Credit : google
టోఫు: పనీర్‌కు మంచి ప్రత్యామ్నాయం టోపు. దీన్ని కూడా పాలతోనే చేస్తారు. టోఫు సారూప్యంగా ఉంటూ మృదువైన ఆకృతితో పాటు క్రీము ఉంటుంది.ఇది రుచిని ఇస్తుంది.
Image Credit : google
గసగసాలు: గసగసాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుందని మీకు తెలుసా? ఇవి హల్వా, బర్ఫీ వంటి డెజర్ట్‌లకు గొప్ప అలంకారాన్ని అందిస్తాయి
Image Credit : google
కొన్ని ఆకుకూరల్లో కూడా కాల్షియం ఉంటుంది. అందుకే వీటిని మీ రోజు వారి డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యం సేఫ్.
Image Credit : google