Image Credit : pexels
అయితే వీటిని ఉపయోగిస్తున్నప్పుడు మాత్రం కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి.
Image Credit : pexels
సరిగ్గా వేడి : ఆహారాన్ని వండే ముందు మీ స్టెయిన్‌లెస్ స్టీల్ పాన్‌ను మీడియం వేడి మీద కొన్ని నిమిషాల పాటు వేడి చేయండి. దీనివల్ల ఆహారం అతుక్కోదు.
Image Credit : pexels
నూనె : ఆహారం అంటుకోకుండా ఉండాలంటే పాన్ మీద ఎక్కువ నూనె వేయకూడదు. అయితే ఆహారం వేసే ముందు నూనె తగినంత వేడి అవ్వాలి అనుకోవాలి.
Image Credit : pexels
ఫుల్ : స్టెయిన్‌లెస్ స్టీల్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, ప్రతి ఆహారం విషయంలో కూడా తగినంత స్థలం ఉండాలి. పాన్‌లో ఫుల్ గా ఆహరం వండకూడదు.
Image Credit : pexels
ఓపిక : ఆహారం వండేటప్పుడు త్వరగా తిప్పడానికి లేదా కదిలించడానికి ప్రయత్నించవద్దు. ముఖ్యంగా ఏ వంట చేసేటప్పుడు అయినా సరే ఓపిక పట్టాలి.
Image Credit : pexels
క్లీన్ : మీ పాత్రలను శుభ్రం చేయడానికి సున్నితమైన స్క్రబ్బర్, నాన్-బ్రాసివ్ క్లీనర్ ఉపయోగించండి.స్టీల్ వి ఉపయోగించవద్దు. వీటి వల్ల పాత్రలకు గీతలు ఫడతాయి. వాటి నాణ్యత తగ్గుతుంది.
Image Credit : pexels
వాటర్ : కెమికల్ వాటర్ ను ఉపయోగించవద్దు. మంచి నీళ్లతోనే స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలను శుభ్రం చేయండి.
Image Credit : pexels