మోడల్ అండ్ యాక్ట్రెస్ ఊర్వశి రాతెలా కెరీర్ పీక్స్ లో ఉంది. అటు బాలీవుడ్ ఇటు సౌత్ ని దున్నేస్తుంది.

 గత ఏడాది లెజెండ్ పేరుతో భారీ పాన్ ఇండియా మూవీ చేసింది.

శరవణన్ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్ హీరోగా పరిచయం అవుతూ ఈ చిత్రం తెరకెక్కింది.

 ఫలితం సంగతి పక్కన పెడితే హీరోయిన్ గా నటించిన ఊర్వశి భారీ రెమ్యునరేషన్ తీసుకుందట.

ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య మూవీతో పలకరించింది. బాస్ పార్టీ సాంగ్ లో చిరంజీవితో స్టెప్ వేసింది.

తాజాగా ఎర్రటి దుస్తుల్లో డిఫెరెంట్ కాస్టూమ్స్ తో అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది. రెడ్ కలర్ స్కర్టులో హొయలు ఒలికింది..

ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.