బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ పరిచయం అక్కర్లేని పేరు.

తన అసహజమైన డ్రెస్సింగ్ తో ఈమె మరింత పాప్యులర్ అయ్యారు.

అర్ధ నగ్నంగా పబ్లిక్ లో తిరగడం ఈమె ప్రత్యేకత.

ఇక ఆమె ధరించే బట్టలు చూస్తే నవ్వు వచ్చేస్తుంది.

సాంప్రదాయ వాదులు మాత్రం, ఛీ అవేం బట్టలని మండిపడుతూ ఉంటారు.

తాజాగా తన డ్రెస్ కింద బల్బులు ఏర్పాటు చేసుకొని వెలుతురులో లంగను చూపించింది.

లంగలో లైట్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

విభిన్నమైన లైట్స్, డిజైన్స్ తో ఉర్ఫీ వేసుకున్న ఈ డ్రెస్ చూస్తే దిమ్మదిరిగిపోవడం ఖాయం..

ఉర్ఫీ జావేద్ కెమెరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్స్ వెనకాలపడుతూ ఉంటారు.

Off-white Banner

Thanks For Reading...