కేంద్ర బడ్జెట్-2024ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (జూన్ 23న) ఉదయం 11గంటలకు పార్లమెంటులోప్రవేశపెట్టారు.
Image Credit : google
మొత్తంగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు. గతంలో మొరార్జి దేశాయ్ పేరు మీద ఉన్న రికార్డు(6సార్లు)ను ఆమె అధిగమించారు.
Image Credit : google
కేంద్ర బడ్జెట్-2024ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని వస్తువుల ధరలు పెరగనుండగా.. మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..
Image Credit : google
ధరలు పెరిగేవి.. అమోనియం నైట్రేట్.. ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ధరలు పెరగనున్నాయి.
Image Credit : google
టెలికాం ఎక్విప్ మెంట్స్ ధరలు మరింత ప్రియంకానున్నాయి.
Image Credit : google
ధరలు తగ్గేవి.. మొబైల్ ఫోన్స్
Image Credit : google
బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి.
Image Credit : google
25 క్రిటికల్ మినరల్స్, క్యాన్సర్ మెడిసిన్ ధరలు తగ్గనున్నాయి.
Image Credit : google