Image Credit : pexels
Image Credit : pexels
యూనియన్ బడ్జెట్-2024లో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో స్వల్ప మార్పులు చేశారు.
Image Credit : pexels
పన్ను శ్లాబులతోపాటు.. స్టాండర్డ్ డిడక్షన్ విషయంలో మార్పులు చేశారు. ప్రస్తుతం స్టాండడర్డ్ డిడక్షన్ రూ.50 వేలు ఉండగా దానిని రూ.75 వేలకు పెంచారు.
Image Credit : pexels
దీనివల్ల రూ.17,500 వరకు పన్ను చెల్లింపుదారులు పన్ను ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి తెలిపారు
Image Credit : pexels
పన్ను విధానంలో స్వల్ప మార్పు : కేంద్ర పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్ను విధించలేదు.
Image Credit : pexels
గతంలో రూ. 3 నుంచి 6లక్షల శ్లాబులో 5 శాతం పన్ను విధించేవారు. ఆ పరిమితిని రూ.7 లక్షల వరకు పెంచారు.
Image Credit : pexels
గతంలో రూ.6 నుంచి 9లక్షల వరకు ఉన్న శ్లాబును ఇప్పుడు రూ.7 నుంచి 10లక్షల శ్లాబ్‌గా మార్చారు. దీనిపై పన్ను 10శాతంగా నిర్ణయించారు.
Image Credit : pexels
ఇక రూ.10 నుంచి 12 లక్షల శ్లాబులో పన్ను శాతం 15 శాతం పన్ను విధించారు. రూ.12–15 శ్లాబ్‌లో పన్ను శాతం 20శాతంగా నిర్ణయించారు.
Image Credit : pexels
రూ.15 లక్షలకుపైగా ఆదాయం ఉన్నవారికి 30శాతం పన్ను విధించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.