ఎగ్స్ తో ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్, ప్రొటీన్లు కూడా అందుతాయి...

ఎగ్స్ తో.. పసందైన వంటకాలు

Image Credit : google

Image Credit : google

గుడ్లు రుచిని, ప్రొటీన్లను అందిస్తాయి. ఉడకబెట్టిన ఎగ్ నుంచి ఎగ్ శాండ్ విచ్ ల వరకు ప్రతి ఎగ్ ఐటమ్ ఎందరినో నూరూరిస్తుంటుంది.

Image Credit : google

గుడ్డు మఖానీ : బటర్ చికెన్ లేదా పనీర్ ఇష్టమా? అని అడిగితే అవి చెప్పకుండా ఎగ్ మఖానీ అంటారు. దీని ప్రిపరేషన్ ఒకసారి తెలుసుకొని చేయండి అదుర్స్ అంటారు. క్రీమీ, క్రీమీగా ఉండే దీన్ని రోటీ లేదా రైస్‌తో తింటే అదిరిపోతుంది.

Image Credit : google

 ఎగ్ బిర్యానీ : బిర్యానీ ప్రియులకు ఎగ్ బిర్యానీ మరింత టేస్ట్ ను అందిస్తుంది. ఈ ఎగ్ బిర్యానీ గేమ్ ఛేంజర్ లాంటిది. వేయించిన గుడ్లు సువాసనతో కూడిన సుగంధ ద్రవ్యాలతో చేసిన ఈ బిర్యానీని అన్నంతో కలిపి తింటే వాహ్ చెప్పాల్సిన అవసరం లేదు.

Image Credit : google

 గుడ్డు పరాటా : గుడ్డుతో నింపిన పరాటాను రాత్రి భోజనంలో తింటే సూపరో సూపర్. పోషకాలతో పాటు రుచి కూడా. గుడ్లను కొంచెం పిండిలో కొట్టి పోసి పరాటా చేయాలి. అంతే టేస్ట్ అదిరిపోతుంది.

Image Credit : google

అండ భుర్జీ : ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి & మసాలాలు వేసి వీటిని బాగా గిలకొట్టి ప్రిపేర్ చేసుకోవాలి. నిమిషాల్లో సిద్ధమయ్యే దీన్ని రోటీతో తినండి.

Image Credit : google

వెల్లుల్లి ఎగ్ ఫ్రైడ్ రైస్ : 30 నిమిషాలలో సిద్ధమయ్యే ఈ ఫుడ్ కోసం ఉడికించిన అన్నాన్ని గుడ్లు, వెల్లుల్లి & మసాలా దినుసులు అవసరం అవుతాయి. వీటితో చేసే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచి రుచిని అందిస్తాయి.

Image Credit : google

ఎగ్ మసాలా :  ఎగ్ మసాలా కోసం ఉడికించిన గుడ్లను తీసుకొని తేలికపాటి సుగంధ ద్రవ్యాలతో వేయించి ప్రిపేర్ చేసుకోండి. దీన్ని ఫ్లాట్‌బ్రెడ్‌తో సర్వ్ చేసుకుంటే సూపర్ అనిపిస్తుంటుంది.