https://oktelugu.com/

కొబ్బరి పాలతో వీటిని ట్రై చేయండి. మంచి టేస్ట్ మీ సొంతం..

కొబ్బరి పాలు దాని క్రీము మంచి రుచిని అందిస్తాయి. దీనితో చాలా మంచి మంచి వంటకాలను తయారు చేసుకోవచ్చు.

Image Credit : pexels

Image Credit : pexels

వివిధ రకాల తీపి, రుచికరమైన వంటకాలను చేయడానికి కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు.  తప్పక ప్రయత్నించాల్సిన కొన్ని వంటకాలను ఇప్పుడు చూసేద్దాం.

Image Credit : pexels

కొబ్బరి పాలు పన్నాకోటా: ఈ క్లాసిక్ ఇటాలియన్ డెజర్ట్ జెలటిన్, హెవీ క్రీమ్, వనిల్లా పాడ్స్, కొబ్బరి పాలతో తయారు చేస్తారు. చల్లారిన తర్వాత తినే ఈ పన్నా కోటా అద్భుతంగా ఉంటుంది.

Image Credit : pexels

కేరళ మటన్ స్టూ : ఈ వంటకం చేయడానికి కొబ్బరి పాలు, కరివేపాకు, దాల్చినచెక్క మొదలైనవి అవసరం. ఈ మటన్ కర్రీ అదుర్స్ అనిపిస్తుంది.

Image Credit : pexels

థాయ్ చికెన్ కర్రీ : కొబ్బరి పాలతో థాయ్ చికెన్ కర్రీ తయారు చేయడం సులభం.సూపర్ రుచి కూడా ఉంటుంది. దీన్ని బాస్మతీ రైస్‌తో సర్వ్ చేయండి. అదిరిపోతుంది.

Image Credit : pexels

కొబ్బరి పాలు గంజి : అల్పాహారంగా చాలా మంది గంజిని తీసుకుంటారు. దీనిని కొబ్బరి పాలతో కలిపి దాని పైన గింజలు, నట్స్, బెర్రీలు వేయండి. టేస్టీ, హెల్దీ కూడా.

Image Credit : pexels

కొబ్బరి పాస్తా : రుచులతో నిండిన క్రీమీ పాస్తా డిష్ కోసం మీ టొమాటో పాస్తాలో కొంచెం కొబ్బరి పాలను జోడించండి. జున్ను, తాజా తులసి ఆకులతో అలంకరించండి. బాగుంటుంది.

Image Credit : pexels

కొన్ని ఇతర ప్రాంతాల డిష్ లు అయినా కూడా టేస్ట్ మాత్రం బాగుంటుంది. కొత్త రుచులు కమ్మదనాన్ని అందిస్తాయి. కానీ మీకు నచ్చకపోవచ్చు సో జాగ్రత్త.