త్రిప్తి డిమ్రి గురించి ఉత్తరాధిన పెద్దగా పరిచయం అవసరం లేకున్నా.. దక్షిణాదికి మాత్రం పరిచయం అవసరం.

కామెడీ చిత్రం ‘పోస్టర్ బాయ్స్’ (2017)తో నటనా రంగ ప్రవేశం చేసింది.

ఆ తర్వాత రొమాంటిక్ డ్రామా ‘లైలా మజ్ను’ (2018). అన్వితా దత్ పీరియాడికల్ సినిమా ‘బుల్ బుల్’ నటించారు.

తాజాగా ‘యానిమల్’లో నటించి ప్రశంసలు దక్కించుకున్నారు.

వారం రోజుల్లో 600 కే ఫ్యాన్ ఫాలోయింగ్ నుంచి 3.8 మిలియన్లకు చేరుకోవడం బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రీ విషయంలోనే సాధ్యమైందని చెప్పవచ్చు.

ఇదంతా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ దయనే. తన ఫాలోవర్స్ ని ఎంగేజ్ చేయడానికి స్పైసీ బ్యూటీ కూడా రెగ్యులర్ అప్ డేట్స్ తో యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తుంది.

ముంబైలో జరిగిన తన స్నేహితుడి వివాహానికి హాజరైన తర్వాత తృప్తి దిమ్రీ తన అందాల ఆరబోతకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.

నలుపు రంగు సీక్విన్ తో కూడిన బ్రాలెట్, పర్పుల్ శాటిన్ చీరలో మెరిసిన ఈ 29 ఏళ్ల మోడల్ అందరి చూపును తన వైపునకు లాక్కుంది.

తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడంతో ప్రస్తుతం ఎలిజిబుల్ బ్యాచిలర్స్ హవా నడుస్తోంది.