లీడ్స్‌లో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత ఐసీసీ టెస్ట్ చార్టుల్లో 7వ ర్యాంకు సాధించాడు. 801 పాయింట్లతో రిషబ్ పంత్ రేటింగ్ సాధించాడు.
Photo: Google
టెస్ట్ క్రికెట్‌లో భారత వికెట్ కీపర్ ఈ తరహా రేటింగ్ సాధించాడు. పంత్‌తో పాటు మరికొందరు భారత బ్యాటర్లు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.
Photo: Google
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొత్తం 961 పాయింట్లతో అత్యధిక టెస్ట్ రేటింగ్ సాధించిన ఆటగాడిగా డాన్ బ్రాడ్ మాన్ రికార్డు సృష్టించాడు.
Photo: Google
ఇతని తర్వాత స్టీవ్ స్మిత్ 2017లో 947 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
Photo: Google
2018లో విరాట్ కోహ్లీ 937 పాయింట్లతో ఐసీసీ టెస్ట్ చార్టుల్లో 11వ స్థానంలో నిలిచాడు.
Photo: Google
సునీల్ గవాస్కర్ 1979లో 916 పాయింట్లతో అత్యుత్తమ రేటింగ్‌ను సాధించాడు.
Photo: Google
2002లో సచిన్ టెండూల్కర్ 898 పాయింట్లతో ఆల్ టైమ్ జాబితా సాధించాడు.
Photo: Google
రాహుల్ ద్రవిడ్ 2005లో పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో 892 పాయింట్లతో అత్యుత్తమ రేటింగ్ సాధించాడు.
Photo: Google
చేతేశ్వర్ పుజారా 2017లో 888 పాయింట్లతో అత్యుత్తమ రేటింగ్ సాధించాడు.