సాధారణంగా పులులు, సింహాలు లేదా చిరుతలను పంజావేసి వేటాడంలో కింగ్ అనుకుంటారు కదా. కానీ ఇవి టాప్ 5లో కూడా లేవు. వీటికి మించి మరిన్ని ఉన్నాయి. అవేంటో చూసేయండి
Image Credit : google
ఓర్కా : ఆశ్చర్యకరంగా, దాదాపు 19,000 psi కాటు శక్తితో జాబితాలోనే అగ్రస్థానంలో ఉన్న జంతువు ఓర్కా. ఓర్కా psi శక్తి ఏ రేంజ్ లో ఉందో చెబితే షాక్ అవుతారు. రెండో ప్లేస్ లో ఉన్న జంతువు కంటే మూడు రెట్లు ఎక్కువ. ఇది జంతు రాజ్యంలో ఎలాంటి జంతువును అయినా వేటాడగలదు.
Image Credit : google
ఉప్పునీటి మొసలి : ఉప్పునీటి మొసలి ఇతర జంతువు కంటే బలంగా వేటాడగలదు. ఇవి తమ శక్తివంతమైన దవడలను వేటకోసం ఉపయోగిస్తాయట. దీంతో జంతువు ఎముకలను సులభంగా చూర్ణం చేస్తాయి.
Image Credit : google
నైలు మొసలి : నైలు మొసలి దాదాపు 3,000 మందిని అయినా వేటాడగలదట. ఆఫ్రికాలో ఉండే ఈ అతిపెద్ద క్షీరదాలు వేటాడటంలో టాప్ 3 ప్లేస్ లో ఉన్నాయి.
Image Credit : google
అమెరికన్ ఎలిగేటర్ : అమెరికన్ ఎలిగేటర్ దాదాపు 2,980 psi వేగంతో వేటాడగలవు. ఈ ఎలిగేటర్‌లు చేపల నుంచి అన్ని క్షీరదాలను వేటాడటానికి వాటి బలమైన దవడలను ఉపయోగిస్తాయి. వాటిని సులభంగా నలిపివేస్తాయి.
Image Credit : google
హిప్పోపొటామస్ : హిప్పో దాదాపు 1,800 psi ఒత్తిడి లేదా బలంతో వేటాడతాయి. అవి శాకాహార జంతువులు. కానీ ఒక అతిపెద్ద పుచ్చకాయను ముక్కలు ముక్కలుగా చేస్తుంది.
Image Credit : google
జాగ్వార్ : అడవి పిల్లుల విషయానికి వస్తే జాగ్వర్ కూడా బాగా వేటాడుతుంది. దీని వేట వేగం 1500 psi ఉంటుంది.
Image Credit : google
గొరిల్లా : గొరిల్లాలు ఎవరికి హానీ తలపెట్టవు అన్నట్టు కనిపిస్తాయి. కానీ చాలా ప్రమాదకరమైనవి. గొరిల్లా 1,300 psi వేగంతో వేటాడగలవు. వీటి శక్తివంతమైన దవడలు, పదునైన దంతాలు శత్రువులను సెకన్లలో ముక్కలు చేస్తాయి.
Image Credit : google