రూ. 10 లక్షల లోపు టాప్ 5 సెవెన్-సీటర్ కార్లు

Images source : google

మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? కానీ బెస్ట్ కారు ఏంటి అనుకుంటున్నారా?

Images source : google

రూ. 10 లక్షల లోపు ఉన్న బెస్ట్ సెవెన్ సీటర్ కార్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Images source : google

మారుతి సుజుకి ఎర్టిగా 1.5-లీటర్ ఇంజిన్‌ను, CNG తో టాప్ లో ఉంది. ఎర్టిగా ప్రారంభ ధర రూ. 8.97 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది.

Images source : google

మహీంద్రా బొలెరో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో టాప్ 2లో ఉంది. ఇది 76 hp, 210 Nm గరిష్ట శక్తిని, టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదు. బొలెరో ధర రూ. 9.79 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

Images source : google

మహీంద్రా బొలెరో నియో కూడా మంచి డిమాండ్ తో ఉంది. 100 hp, 260 Nm శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. మహీంద్రా బొలెరో నియో ప్రారంభ ధర రూ. 9.95 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Images source : google

రెనాల్ట్ ట్రైబర్ 1.0-లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 72 hp, 96 Nm గరిష్ట శక్తిని, టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదు. ట్రైబర్ ధరలు రూ. 6.14 లక్షల నుంచి ప్రారంభం. (ఎక్స్-షోరూమ్).

Images source : google

మారుతి సుజుకి ఈకో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 81 hp, 104 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్రాండ్ CNG ఎంపికను కూడా అందిస్తుంది. ఈకో ధరలు రూ. 5.85 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. (ఎక్స్-షోరూమ్).

Images source : google