యూటర్న్.. సమంత మెయిన్ రోల్ పోషించిన ఈ మూవీ థ్రిల్లర్స్ కు మంచి పండుగ.. నరాలు కట్ అయ్యేలా తీర్చిదిద్దారు..

కురుతి.. మలయాళ హీరో ఫృథ్వీరాజ్ హీరోగా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్

కురుప్ : సుకుమార కురుప్ అనే పోలీస్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన క్రైం థిల్లర్ అదిరిపోతుంది

పొన్మగల్ వందల్ : జ్యోతిక నటించిన ఈ కోర్టు డ్రామా ఆద్యంతం ఆకట్టుకుంటుంది..

రాట్సానన్ : ఓ పోలీస్ చుట్టూ జరిగే సైకలాజికల్ సీరియల్ కిల్లర్ మూవీ మునివేళ్లపై నిలబెడుతుంది..

యశోద : బయో మెడిసన్, పరీక్షలు, ప్రయోగాల కోసం రూపొందించిన ఈ మూవీ హైలెట్ గా నిలుస్తుంది..

విక్రం వేధ:  మాధవన్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది..

విసరానై : సోషియో పొలిటికల్ క్రైం థ్రిల్లర్ మూవీ ఆద్యంతం ఉత్కంఠతో ఊపేస్తుంది..

గేమ్ ఓవర్ : తాప్సీ నటించిన ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను మైమరిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు

Off-white Banner

Thanks For Reading...

Arrow