భారత్ తయారు చేసిన వందేభారత్.. గంటకు 160 కి.మీల అత్యధిక వేగంతో ప్రయాణిస్తుంది.

ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్-స్ట్రాస్ బర్గ్ మధ్య నడిచే ‘ఫ్రాన్స్ ఎల్.జీవీ ఈఎస్టీ రైలు వేగం గంటకు 575 కిమీ..

చైనా షాంఘౌ మెగలెవ్ రైలు గంటకు 430కి.మీల వేగంతో పనిచేస్తుంది

చైనా సీఆర్ 400 ఫక్సింగ్ రైలు గంటకు 400 కి.మీల వేగంతో పరిగెడుతుంది

జపాన్ టోకిడో షిన్ కాన్ సెన్ రైలు టోక్యో-ఒసాకా మధ్య గంటకు 360 కి.మీల వేగంతో పరిగెడుతుంది

స్పెయిన్ సీమన్స్ వెలారో రైలు గంటకు 350 కి.మీల వేగంతో పరిగెడుతుంది

సౌత్ కొరియా ‘కేటీఎక్స్’ రైలు గంటకు 330 కి.మీల వేగంతో పరుగులు తీస్తుంది

జర్మనీ ‘డిట్చే బాన్ ఐస్’ రైలు గంటకు 330 కి.మీల వేగంతో పరిగెడుతుంది..

పైన అన్ని రైళ్లతో పోలిస్తే మన భారత్ లోని వందేభారత్ అత్యల్పంగా 160 కి.మీల వేగం కలిగి ఉండగా.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు ఫ్రాన్స్ లో ఉంది. 575 కి.మీలు గంటకు పరిగెడుతుంది.