భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి.  అయితే భారత్‌లో క్రికెట్‌ మాత్రం అభివృద్ధి చెందింది.

Image Credit: Google

ఈ 75 ఏళ్లలో భారత్ క్రికెట్ జట్టు ఎన్నో మరుపురాని విజయాలు సాధించింది. చరిత్రలో ఆ గొప్ప విజయాలు ఏంటో తెలుసుకుందాం..

Image Credit: Google

1. 1971లో వెస్టిండీస్ & ఇంగ్లండ్‌లో భారతదేశం మొట్టమొదటి బ్యాక్-టు-బ్యాక్ ఓవర్సీస్ టెస్ట్ సిరీస్ విజయాలు సాధించింది.

Image Credit: Google

2. 1983లో లార్డ్స్ లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా మొదటి ప్రపంచ కప్ విజయం క్రికెట్ చరిత్రలో సువార్ణ అక్షరాలతో లిఖించాల్సిన అధ్యాయం

Image Credit: Google

3. 1983లో ప్రపంచ కప్ గెలిచిన రెండు సంవత్సరాల తర్వాత, 1985లో  ఆస్ట్రేలియాలో జరిగిన "మినీ-వరల్డ్ కప్" టోర్నమెంట్‌లో అన్ని అగ్ర జాతీయ జట్లను ఓడించి టీమిండియా ఈ కప్ కొట్టింది..

Image Credit: Google

4. 2001లో భారత్ లోని ఈడెన్ గార్డెన్స్ లో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్ గెలిచిన ఈ మ్యాచ్ లో వీవీఎస్ లక్ష్మన్ 281, ద్రావిడ్ 180 పరుగులతో చారిత్రక విజయాన్ని అందించారు.

Image Credit: Google

5. 2007లో ఇండియా తొలి టీ20 వరల్డ్ కప్ ను ధోని సారథ్యంలోని యంగ్ ఇండియా గెలిచింది. 1983 తర్వాత భారత్ సాధించిన రెండో కప్ ఇదే.

Image Credit: Google

6. 2009 లో  ధోని కెప్టెన్సీలోనే టీమిండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 ర్యాంకును సాధించింది. 2021లో కోహ్లీ సారథ్యంలోనే నంబర్ 1 ర్యాంకును తిరిగి సాధించింది.

Image Credit: Google

7.2011లో భారత్ లోనే జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ధోని సారథ్యంలో టీమిండియా గెలిచి చరిత్ర సృష్టించింది. వన్డేల్లో ఇది 2వ కప్ మనకు.. యూవీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Image Credit: Google

8.  2013లో ధోని సారథ్యంలోనే టీమిండియా ఫైనల్ లో ఇంగ్లండ్ ను ఓడించి తొలి సారి చాంపియన్స్ ట్రోఫీని సాధించి ఈ కప్ తొలిసారి అందుకున్నట్టైంది.

Image Credit: Google

9. 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ సారథ్యంలో ఆస్ట్రేలియాను ఓడించి ఇండియా మొదటి సారి టెస్ట్ సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. పూజారా టోర్నీ ఆసాంతం బాగా రాణించాడు.

Image Credit: Google

10. ఇక 2020-21లో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి మరోసారి చారిత్ర విజయాన్ని నమోదు చేసింది. రిషబ్ పంత్ వీరలెవల్లో ఆడి టీమిండియాను టెస్టులో గెలిపించాడు.

Image Credit: Google

Off-white Banner

Thanks For Reading...