https://oktelugu.com/

టూ మచ్ డేంజర్ కంట్రీస్.. మరీ ఇంత హింసనా?

Images source : google

సూడాన్: రాజకీయ, సామాజిక అశాంతిని ఎదుర్కొంటున్న GPI స్కోరు 3.023తో అత్యంత హింసాత్మక దేశాల్లో ఒకటిగా తొమ్మిదవ స్థానంలో ఉంది.

Images source : google

సోమాలియా: ఈ ఆఫ్రికన్ దేశం తీవ్రవాదం, అస్థిరతతో బాధపడుతున్న GPI స్కోరు 3.036తో జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది.

Images source : google

ఉక్రెయిన్: GPI స్కోర్ 3.043తో ఏడవ ర్యాంక్‌లో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వల్ల ఎక్కువగా ప్రభావితమైంది.

Images source : google

రష్యా: GPI స్కోరు 3.142తో ఆరవ స్థానంలో ఉంది.

Images source : google

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DR కాంగో): హింస, సాయుధ పోరాటాలతో పోరాడుతున్న ఈ దేశం GPI స్కోర్ 3.214తో ఐదవ స్థానంలో ఉంది.

Images source : google

దక్షిణ సూడాన్: అంతర్యుద్ధం, అశాంతి కారణంగా ప్రభావితమైన ఈ దేశం 3.221 GPI స్కోర్‌తో నాల్గవ స్థానంలో ఉంది.

Images source : google

సిరియా: ప్రస్తుతం జరుగుతున్న సంఘర్షణ కారణంగా 3.294 GPI స్కోర్‌తో మూడవ స్థానంలో ఉంది.

Images source : google