అనంత్-రాధికల పెళ్లి జియో కన్వెన్షన్ సెంటర్ ముంబైలో ఘనంగా జరుగుతోంది. దీనికి తెలుగు తారలు హాజరయ్యారు..

Image Credit : google

వీరి వివాహానికి బాలీవుడ్, టాలీవుడ్, సినీ, రాజకీయ, బిజినెస్ ప్రముఖులు హాజరయ్యారు.

Image Credit : google

స్టార్ హీరో రజినీకాంత్ తన కుమార్తె, భార్య, అల్లుడు, మనవడితో కలిసి తమిళ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

Image Credit : google

రాంచరణ్-ఉపాసన కొణిదెల సందడి చేశారు..

Image Credit : google

మహేష్ బాబు-నమ్రతలు తమ కూతురు సితారతో కలిసి సందడి చేశారు

Image Credit : google

అనంత్-రాధికల పెళ్లికి ఇందులో హీరో అఖిల్ కూడా హాజరయ్యారు.

Image Credit : google

 అనంత్ రాధిక పెళ్లిలో హీరో రానా తన భార్య మిహికాతో కలిసి కనిపించారు. 

Image Credit : google

హీరో వెంకటేష్ వైట్ షేర్వాణీలో మెరిసారు..

Image Credit : google

తమిళ హీరో సూర్య-జ్యోతిక, నయనతార-విఘ్నేష్ దంపతులు ఈ పెళ్లిలో సందడి చేశారు

Image Credit : google