వేడి నుంచి రిఫ్రెష్ తెస్తుంది వర్షాకాలం. కానీ తేమ వల్ల చర్మ వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.
Image Credit : google
చెమట : శిలీంద్రాలు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి, చెమట పట్టే అవకాశం ఉన్న ప్రదేశాలలో తడిసిన తర్వాత డ్రైగా ఉండేలా చూసుకోండి.
Image Credit : google
బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్ : స్కిన్ కు గాలి తగిలేలా, తేమ చేరడం తగ్గించడానికి పత్తి లేదా తేమను తగ్గించే బట్టలను వేసుకోండి.
Image Credit : google
యాంటీ ఫంగల్ పౌడర్ : చెమట పట్టే అవకాశం ఉన్న పాదాలు, అండర్ ఆర్మ్స్ వంటి వాటిపై యాంటీ ఫంగల్ పౌడర్‌ను చల్లండి. దీని వల్ల స్కిన్ పొడిగా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు.
Image Credit : google
పరిశుభ్రత : యాంటీ బాక్టీరియల్ సబ్బుతో క్రమం తప్పకుండా స్నానం చేయాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి గోళ్లను కత్తిరించి శుభ్రంగా ఉంచుకోవాలి
Image Credit : google
షేరింగ్ : తువ్వాళ్లు, బట్టలు, రేజర్‌లు, దువ్వెన వంటి వ్యక్తిగత వస్తువులను మాత్రమే ఉపయోగించండి. లేదంటే స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
Image Credit : google
హైడ్రేట్ : చర్మాన్ని తేమగా ఉంచడానికి, ఇన్ఫెక్షన్‌లు, చికాకులకు తక్కువ అవకాశం ఉండేలాగ తేలికపాటి మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి.
Image Credit : google
క్రీమ్‌లు/లోషన్‌లను : ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రాంతాల్లో యాంటీ ఫంగల్ క్రీమ్‌లు, లోషన్‌లను పూయండి. కంటిన్యూగ ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే వైద్యులను సంప్రదించండి.
Image Credit : google