Images source : google
అందరి జీవితంలో మంచి చెడు, సుఖం దు:ఖం వంటివి కామన్ గా వస్తుంటాయి.
Images source : google
బృందావన్ మహారాజ్ ప్రేమానంద్ చాలా ప్రసిద్ధ సాధువు అని తెలిసిందే. జీవితంలో దుఃఖాలు ఎందుకు వస్తాయి? దీనికి కారణం ఏంటి అనే వివరాలు తెలిపారు ప్రేమానంద్ మహరాజ్.
Images source : google
సంతోషం, దుఃఖం రెండూ జీవితంలో భాగమేనని ప్రేమానంద్ మహరాజ్ అన్నారు. ఒక్కోసారి సంతోషాన్ని పొందుతాం, ఒక్కోసారి బాధపడాల్సిన సమయం వస్తుంది.
Images source : google
ఒక వ్యక్తి బాధలకు కారణం అతని అజ్ఞానమేనని ప్రేమానంద్ మహరాజ్ తెలిపారు. అజ్ఞానం మాత్రమే మనిషిని నాశనం చేస్తుంది. ఒత్తిడిని ఇస్తుంది.
Images source : google
దుఃఖాల నుంచి విముక్తి కావాలంటే భగవంతుడిని పూజించాలి. అలాగే భగవంతుని మంత్రాలను జపించాలి అని సూచించారు.
Images source : google
భగవంతుడిని పూజించడం, మంత్రాలు జపించడం ద్వారానే దుఃఖాలు నశిస్తాయి. దుఃఖాలు నాశనం కాకపోతే జీవితం కేవలం దుఃఖంతో నిండిపోతుంది.
Images source : google
బాధలో ఉన్నప్పుడు కుంగిపోకుండా సంతోషంలో ఉన్నప్పుడు ఉప్పొంగి పోకుండా జీవితాన్ని కొనసాగించాలి.
Images source : google